www.natelugu.com

Wednesday, August 19, 2015

Maheshbabu Adopts A Villege Of Mahaboobnagar

 
Superstar Mahesh Babu announced that he is ready to adopting A village in Telangaan Due to Request Telangana IT and Panchayat Raj Minister KT Rama Rao . Mahesh on Wednesday stated that he is adopting a Village of Mahaboobnagar. Mahesh Says That What is the Village He adopts tells very soon. Mahesh Already   stated that he is adopting Burripalem in Guntur district of AP State .

శ్రీమంతుడు వంటి మంచి సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు ఇప్పటికే బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు సినిమా చూసిన కేటీఆర్ గ్రామాన్ని దత్తత తీసుకునే కథాంశంతో మంచి సందేశాన్ని ఇచ్చేలా సినిమా తీసినందుకు ట్విట్టర్‌లో మహేశ్‌బాబును అభినందించారు.
రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతిలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్ కోరారని మహేశ్‌బాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కోరిక మేరకు త్వరలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మహేశ్ ట్వీట్ చేశారు. దత్తత తీసుకునే గ్రామం వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు. గ్రామాన్ని దత్తత తీసుకునే కథాంశంతో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా బాక్సాపీస్ వద్ద దూసుకెళ్తూ నిర్మాతలకు శ్రీమంతులుగా చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.





Google Ads Donate Car To Charity CALIFORNIA, DONATE CAR FOR TAX CREDIT ,Donate your Car for Money ,Mesothelioma Law Firm , DONATE CARS IN MA , mesothelioma survival rates , structured settlement annuity companies, mesothelioma attorneys california , structured settlements annuities, mesothelioma suit, mesothelioma claim, small business administration sba, mesotheliama, mesothelioma lawyer virginia, DONATE YOUR CAR FOR KIDS, ASBESTOS LAWYERS, DONATE YOUR CAR FOR MONEY, WEBEX COSTS , Social media examiner , Car Insurance Quotes Colorado , Annuity Settlements , Dayton Freight Lines , Cheap Domain Registration Hosting, Auto Accident Attorney , insurance , Loans , Credit , Donate , Call Trading , Call Software , Claim , Conference , Cheap Domain Registration Hosting,Online Classes ,World Trade Center Footage,Webex Costs ,Car Donate ,Online College Course ,Donate Car for Tax Credit, Motor Replacements ,Paperport Promotional Code , Psychic for Free ,

0 comments:

Post a Comment

rrr

Popular Posts

Powered by Blogger.