Super Exciting News For Pawanism Fans , Power Star Pawan Kalyan As Sardar First Look out on Independence day 2015 . Pawan Kalyan First Look Poster and Teaser is Releasing on 2015 August 15 on the Eve of Independence day. Now Pawan kalyan Shooting Sardar Movie (Gabbar Singh 2) in Hyderabad under the Direction of Director Bobby , music by Devi Sri Prasad . produced by Pawan Kalyan, Sharath Maraar .
అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలాగైతే వచ్చిందో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అర్ధరాత్రే తన సినిమా తాలూకు ఫస్టు లుక్ ను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యాడు. అందుకే తన కొత్త సినిమా.. అదేనండీ ''గబ్బర్ సింగ్'' సీక్వెల్ ను మనోడు ఈ మధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్ళాడుగా.. ఇప్పుడు ఆ సినిమా ఫస్టు లుక్కును రిలీజ్ చేశాడు.
0 comments:
Post a Comment